Mar 26,2023 22:45

baddi andhachestunna nayakulu

బడ్డీ అందజేస్తున్న టీడీపీ నాయకులు.
సమాజ సేవలో తెలుగుయువత
ఉయ్యూరు: సమాజసేవలో తెలుగు యువత ముందంజలో ఉంటుందని పెనమలూరు నియోజకవ ర్గ టీడీపీ ఇన్చార్జ్‌ బోడె ప్రసాద్‌ అన్నారు. ముదునూరు దూసరపాలెంకు చెందిన య వకుడు ఇటీవల ప్రమాదంలో గాయపడగా అతనితో మరో కుటుంబానికి స్వయం ఉ పాధి నిమిత్తం బడ్డీకొట్టు, సరుకులు తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో బోడెప్రసాద్‌ అందజేశారు. ఈసందర్భంగా పలువురు టీడీపీ నా యకులు మాట్లా డుతూ దండమూడి జనార్ధనరావు, రామతులసమ్మ చారిటబుల్‌ ట్ర స్టు ద్వారా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి చేస్తున్న సేవలు ప్రశంస నీయమన్నారు. కుటుంబరావు, అంజిబాబు తదితరులు దండమూడి సేవలను కొనియాడారు.