Oct 12,2023 21:46

  జంగారెడ్డిగూడెం : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్‌ మార్కెట్‌తో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మున్సిపల్‌ కమిషనర్‌ పి.భవాని ప్రసాద్‌ తెలిపారు. గురువారం పురపాలక సంఘం ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాల మహిళలచే ఆర్బన్‌ మార్కెట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌లు ముప్పిడి అంజి, కంచర్ల వాసవి రత్నం పాల్గొన్నారు.