ప్రజాశక్తి - ముసునూరు
మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన సువార్తమ్మకు అంగన్‌వాడీలు ఆదివారం ఆర్థిక సహాయం చేశారు. ఆయాగా పనిచేసి గత సంవత్సరం పదవీ విరమణ పొందారు. ఇంటి వద్ద అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిడిపిఒ నూరానీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బంది ఆర్థిక సహాయం అందజేశారు.










