Sep 29,2023 12:26

ప్రజాశక్తి-ఏలూరు : ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ని శుక్రవారం రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కలెక్టర్ వెంకటేష్ లు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు రూ.4 కోట్ల నిధులతో 4 వాటర్ ఫౌంటెన్ లు, ఫుట్ పాత్ లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆళ్ల నాని వివరించారు. త్వరలో నగరంలోని రూ.6 కోట్లతో రోడ్ ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు.