రేషన్ పంపిణి చేస్తున్న నిర్వాహకులు
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం పేదలకు నిత్యా వసరాలు పంపిణీ చేశారు. ఆ సంస్థ సెక్రటరి షంషేర్ మాట్లాడుతూ పేదవారికి ఆకలి తీర్చేదిశగా ఐ.ఎఫ్.సి ఫౌం డేషన్ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. సంస్థ అధ్యక్షుడు సాజిద్, ట్రజరర్ హాఫీజ్,టౌన్ ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, షమ్ షఉద్దిన్ పాల్గొన్నారు.










