Aug 01,2023 18:52

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. తొలి వన్డేలో ఆడినా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాల కారణంగా విరాట్‌ కోహ్లీకి, రోహిత్‌ శర్మ ఇద్దరికీ టీమ్‌ మెనెజ్‌మెంట్‌ రెస్ట్‌ ఇచ్చింది. దీంతో హర్దిక్‌పాండ్యా జట్టును నడిపించనున్నాడు.
జట్లు వివరాలు
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌పాండ్య(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జరుదేవ్‌ ఉనద్కత్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌

వెస్టిండీస్‌: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, అలిక్‌ అథనేజ్‌, షై హౌప్‌(కెప్టెన్‌), షిమ్రోన్‌ హెట్‌మయేర్‌, కీసీ కార్టీ, రొమెరియో షెఫెర్డ్‌, యానిక్‌ కరియా, అల్జారీ జోసెఫ్‌, గుడకేశ్‌ మోతీ, జేడెన్‌ సీల్స్‌