Oct 10,2023 13:18

ఏలూరు : అసైన్డ్‌ చట్ట సవరణను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, భూ పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ... మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు వసంతమహల్‌ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.