Jul 24,2023 12:55

పార్వతీపురం (మన్యం) : జూనియర్‌ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎనిమిది గంటల నిరసన దీక్షలో భాగంగా ... సోమవారం పార్వతీపురం పట్టణంలోని గిరిజన భవనం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.