శ్రీసత్యసాయి జిల్లా : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షి లోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయంను సినీ నటుడు శ్రీకాంత్ ఊహ దంపతులు మంగళవారం సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను శ్రీకాంత్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు అందజేసి ఆశీర్వదించారు.










