Oct 03,2023 11:12

ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్‌ లకు ఐదు నెలల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ .... మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద స్వీపర్లు రిలే నిరాహార దీక్షలను ప్రారంబించారు. జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి ఈ దీక్షకు మద్దతు తెలిపారు.