ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు మున్సిపల్ కమీషనర్ ఎ.భార్గవ్ తేజ, వార్డు సంక్షేమ మరియు అభివద్ధి కార్యదర్శులతో, టిడ్కో గృహ నిర్మాణాల సమీక్ష సమావేశం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ టిపిఆర్‌ఓ వెంకటలక్ష్మి, డిసిఓలు పాల్గొని సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల వివరాలను, మరణ కేసులను సేకరించారు. ఉన్న లబ్ధిదారుల వివరాలను, మరణ కేసులను సేకరించారు.










