ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన గెజిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. కాంట్రాక్టు ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ చట్టం 30కు ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసింది. దీనికి గవర్నరు ఆమోద ముద్ర వేశారు. దీంతో శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.










