Jun 12,2023 11:32

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ : మచిలీపట్నం మండలం గోకవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కాలువలో కట్టిన వలలకు సోమవారం కొండచిలువ చిక్కింది. భారీ కొండచిలువ వలలో పడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం దాన్ని ఒడ్డికి తీసుకువచ్చి చంపేశారు.