Nov 02,2023 12:17

తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ... ఈ నెల 7, 11వ తేదీల్లో ప్రధాని మోడి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. 19వ తేదీ తరువాత మరోసారి ఎన్నికల ప్రచారానికి ప్రధాని రానున్నట్లు సమాచారం.