చీర కొంగుకి కుచ్చులుంటే ఎలాంటి చీర అయినా సరే.. చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇప్పుడు అవే కుచ్చులు ఒక్క కొంగుకు మాత్రమే కాకుండా.. చీర మొత్తం ఉంటే.. అదే లేటెస్ట్ ఫ్యాషన్. ఆ చీరకు తగ్గట్టుగా, ఆయా రంగుల్లోనూ.. విభిన్న వర్ణాల్లోనూ కుచ్చులు కుట్టించుకుంటే కుచ్చు.. కుచ్చు.. కూనమ్మా.. అని మార్చి పాడుకోవాల్సిందే.. ఇక్కడున్న చీరల్ని చూస్తుంటే 'చీరలకు కుచ్చు అందం.. !' అనీ అనాలనిపిస్తోంది కదూ..













