హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ... కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని చెప్పారు. అయితే ఈ విషయంపై సోమవారం సాయంత్రంలోగా కోమటిరెడ్డి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.










