జిల్లా వార్తలు
ఏలూరు జిల్లా
పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి : సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ
ఏలూరు : వివిధ పేర్లతో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించి వినియోగదారులపై భారం మోపటాన్ని ఆపాలని, 2020 కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ... సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.










