Sep 17,2023 09:24

మామగారు : ఇదిగో అమ్మాయి టైపింగ్‌ ఏమైనా వచ్చా?
అమ్మాయి : నిముషానికి కనీసం 10 మందికి వాట్సాప్‌లో రిప్లై ఇవ్వగలనండి. గంటకి పది ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగలనండి.
మామగారు : అవునా..మంచిది. వంట వార్పు ఏమైనా వచ్చా తల్లీ ...?
అమ్మాయి : సిటీలో వున్న కర్రీ పాయింట్స్‌, రెస్టారెంట్‌, హోటల్స్‌, టేక్‌అవే సెంటర్స్‌ యాప్స్‌ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. ఆర్డర్‌ పెట్టిన చిటికలో ఇంటికి వస్తాయి.
మామగారు : శభాష్‌ తల్లీ...టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నావు.