Jun 04,2023 09:24

మొక్కజొన్న మనకందరికీ తెలిసిన రంగు లేత పసుపు రంగు, నారింజ రంగులో ఉన్నవి మాత్రమే తెలుసు. కానీ ఇందులో అనేకరంగుల మేలు కలయికతో ఒకే పొత్తుగా వచ్చేవి కొన్నయితే.. విభిన్న రంగుల్లో ఒక్కో రంగును ప్రభావితం చేసేవి మరికొన్ని. హరివిల్లు రంగుల్లో మొక్కజొన్న పొత్తుల్లో ప్రతిఫలిస్తున్నాయా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఈ రంగులు. ఈ మొక్కజొన్న పొత్తుల్లో మురిపించే వర్ణాలన్నీ మీకందరికీ కనువిందు..

2

 

3

 

3