కనగానపల్లి (అనంతపురం) : కనగానపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ... వేపకుంట యస్సి కాలనికి చెందిన వీర ఓబులేసు ఇల్లు మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకులింది. వెంటనే అప్రమత్తమైన వీరఓబులేసు, అతడి తమ్ముడు ప్రమాదం నుండి తృటిలో తప్పిచుకున్నారు.










