తాడేపల్లి: నవంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితోపాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved