లండన్: యాషెస్ సిరీస్ ఐదో, చివరి టెస్ట్ తొలిరోజునుంచే హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 54.4ఓవర్లలో 283పరుగులకు ఆలౌటైంది. హారీ బ్రూక్స్(85) అర్ధసెంచరీతో రాణించగా.. డకెకట్(41), వోక్స్(36), మొయిన్ అలీ(34) టాప్ స్కోరర్స్. స్టార్క్‌కు నాలుగు, హేజిల్‌వుడ్, మర్ఫీకి రెండేసి, కమిన్స్, మిఛెల్ మార్ష్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఐదు టెస్ట్ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.










