ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : ఇంటర్ ద్వితీయలో 1000 కి 985 మార్కులతో రాష్ట్రములో అకౌంట్స్ మరియు టెక్సటేషన్ గ్రూపులో స్టేట్ ప్రథమర్యాంక్ సాధించిన కె.రిజ్వనా ని గురువారం కళాశాల లో ప్రిన్సిపల్ అధ్యాపకులు కళాశాల అభివృద్ధి కమిటీ ఘనంగా సన్మానిచారు. ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ప్రధమ ర్యాంక్ సాదించిన కె రిజ్వానా మచిలీపట్నం లేడీ యాంప్తిల్ విద్యార్దిని ,నిరుపేద కుటుంబం లో పుట్టి కరొన లో తండ్రిని కోలుపోయిన మనోదైర్యం దాతలు సహకారంతో చుదువుకుని నేటి యువతరంకే రిజ్వనా ఆదర్శంగా నిలిచింది అని వక్తలు అన్నారు. అందుకు కృషి చేసిన అధ్యాపకులు ఎల్ హరనాథ్ బాబుని మున్నవర్ కి అభినందనలు తెలియచేశారు. ప్రిన్సిపాల్ ఐనంపూడి ఆనందకుమార్ కళాశాల ఆభివృధి కమిటీ కార్యదర్శి క










